దోమల బెడదపై మేయర్‌కు సీపీఎం వినతి

నెల్లూరు రూరల్ పరిధిలో దోమల సమస్య తీవ్రంగా ఉందని, యుద్ధ ప్రాతిపదికన నివారణ చర్యలు చేపట్టాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాదాల వెంకటేశ్వర్లు, రూరల్ కార్యదర్శి కొండా ప్రసాద్, కే పెంచల నరసయ్య తదితరులు గురువారం మేయర్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు. ప్రతిరోజు ప్రతి డివిజన్‌లో ఫాగింగ్ చేపట్టాలని, మురుగునీటి కాలువలను శుభ్రం చేయాలని, ఆయిల్ బాల్స్ వదలాలని వారు డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్