నెల్లూరు: బకాయిలను లక్ష్యాల మేరకు వసూలు చేయాలి

నెల్లూరు నగర పాలక సంస్థ కమిషనర్ వై. ఓ నందన్ బుధవారం 30 వ డివిజన్ చాణిక్యపురి కాలనీలో పర్యటించి, అన్ని ఆస్తులకు అసెస్మెంట్ తప్పనిసరిగా ఉండేలా చూడాలని సూచించారు. ఆస్తిపన్నులు, ఖాళీ స్థలం పన్నులు బకాయిలు లేకుండా నిర్దేశించిన లక్ష్యాల మేరకు వసూలు చేయాలని రెవెన్యూ అధికారులు, సచివాలయ కార్యదర్శులను ఆదేశించారు.

సంబంధిత పోస్ట్