భారత ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్. ఐ. ఆర్) రూపకల్పనపై తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, అన్నమయ్య జిల్లాల ఈ. ఆర్. ఓ లతో ఎన్నికల ఉన్నతాధికారులు గురువారం తిరుపతిలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలోని సిటీ నియోజకవర్గం - 117 ఈ. ఆర్. ఓ / కమిషనర్ వై. ఓ నందన్ పాల్గొన్నారు.