ఉదయగిరిలో రక్తదాన శిబిరం

పోలీస్ సంస్మరణ వారోత్సవాలను పురస్కరించుకుని, ఉదయగిరిలో శుక్రవారం రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ హాజరయ్యారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన 36వేల మంది పోలీసుల త్యాగాలను గౌరవించేందుకు ఢిల్లీలో నేషనల్ పోలీస్ మెమోరియల్ ను ప్రధాని మోడీ ఏర్పాటు చేసి జాతికి అంకితం చేశారని ఎమ్మెల్యే కొనియాడారు.

సంబంధిత పోస్ట్