ఉదయగిరి ఫారెస్ట్ అధికారి బిఎస్ కుమార్ రాజాను బుధవారం స్థానికులు సన్మానించారు. విధి నిర్వహణలో అంకిత భావంతో పనిచేసి, గత నెల 26న రిపబ్లిక్ డే సందర్భంగా కలెక్టర్ చేతుల మీదుగా ఉత్తమ అధికారిగా అవార్డు పొందడం అభినందనీయమని వారు కొనియాడారు. భవిష్యత్తులో మరిన్ని అవార్డులు అందుకోవాలని ఆకాంక్షించారు.