రాష్ట్రంలో కొత్త రైల్వే లైన్‌.. రూ. 713.33 కోట్లు మంజూరు

AP: రాష్ట్రంలో కొత్త రైల్వే లైన్‌ ఏర్పాటు కానుంది. ఈ మేరకు పుట్టపర్తి ప్రశాంతి నిలయం – చిక్‌బళ్లాపూర్ మధ్య కొత్త రైల్వే లైన్ నిర్మాణానికి 713.33 కోట్లు మంజూరు అయ్యాయి. ప్రస్తుతం బెంగళూరు – చిక్‌బళ్లాపూర్ – చింతామణి మార్గం ఇప్పటికే ఉన్న నేపథ్యంలో, చిక్‌బళ్లాపూర్ నుంచి నేరుగా పుట్టపర్తికి రైల్వే లైన్ ఏర్పాటు కావడం వల్ల ప్రయాణ సమయం గణనీయంగా తగ్గి రవాణా అనుసంధానం మరింత పెరుగనుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్