730 కుటుంబాలకు సరుకులు పంపిణీ

పేదల సంక్షేమమే తానా ఫౌండేషన్ లక్ష్యమని, వరదలతో నష్ట పోయిన పేదలకు అండగా ఉండేందుకు నిత్యావసర సరుకులను పంపించిన, ఉత్తర అమెరికా తెలుగు సంఘము, వారికి, గ్రామము తరపున, గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కడియాల వెంకటరావు ధన్యవాదాలు తెలియజేశారు. శనివారం, ఈలప్రోలు గ్రామంలో 730 కుటుంబాలకు 11 రకాల నిత్యావసర సరుకులను కార్డు దారులకు అందజేశామని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్