కంచికచర్లలో ఆర్డీవో బాలకృష్ణ 'మెరుపు' తనిఖీ!

కంచికచర్లలో రేషన్ పంపిణీ తీరును ఆర్డీవో బాలకృష్ణ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పట్టణంలోని 42వ నంబర్ రేషన్ దుకాణంతో పాటు పలు దుకాణాలను సందర్శించి, స్టాక్ రిజిస్టర్లను పరిశీలించారు. బియ్యం, పంచదార వంటి నిత్యావసర సరుకుల నిల్వలు, పంపిణీ వివరాలను అడిగి తెలుసుకున్నారు. కార్డుదారులతో మాట్లాడి సరుకులు సక్రమంగా అందుతున్నాయా లేదా అని ఆరా తీశారు.

సంబంధిత పోస్ట్