విజయవాడ: ఈవీఎం గోదామును తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మిశ బుధవారం గొల్లపూడిలోని ఈవీఎం గోదామును తనిఖీ చేశారు. ఈవీఎంల భద్రతా ఏర్పాట్లు, సీసీటీవీ నిఘా, నిల్వ నియమాలను ఆయన సమీక్షించారు. భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని, ఈవీఎంలకు పటిష్టమైన భద్రత, నిరంతర పర్యవేక్షణకు ఎలాంటి రాజీ పడకుండా ఉండాలని అధికారులను ఆదేశించారు.

సంబంధిత పోస్ట్