చిన్నారులకు వైద్యంతో పాటు పౌష్టికాహారం

AP: చిన్నారుల ఆరోగ్యం, సంరక్షణను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో పోషకాహార పునరావాస కేంద్రాలు (NRC) ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో 15 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. ఐదేళ్లలోపు చిన్నారులకు వీటిలో వైద్యంతో పాటు పౌష్టికాహారం కూడా అందించనున్నారు. జాతీయ ఆరోగ్య మిషన్ కింద ఈ పోషకాహార పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.

సంబంధిత పోస్ట్