ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ ఆర్డినెన్స్ జారీ చేసిన ఏపీ గవర్నర్

ఏపీలో నాలుగు నెలల కాలానికి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఆర్డినెన్స్‌ను గవర్నర్ అబ్దుల్ నజీర్ జారీ చేశారు. నవంబర్ 30 వరకు అమల్లో ఉండే ఈ తాత్కాలిక బడ్జెట్ 1,29,972 కోట్లతో ఉండనుంది. ఎన్నికల ముందు గత వైసీపీ ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టింది. అనంతరం అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం కూడా తాత్కాలిక బడ్జెట్‌కే మొగ్గు చూపింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్