పులిచింతల ముంపు గ్రామాలు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

నాగార్జునసాగర్ నుంచి భారీగా వరద నీరు విడుదలవుతున్న నేపథ్యంలో, పులిచింతల ముంపు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ కృతికా శుక్లా గురువారం సూచించారు. సాగర్ నుంచి 20 గేట్ల ద్వారా నీటిని దిగువకు వదులుతున్నందున, పులిచింతల ప్రాజెక్టు నుంచి కూడా దిగువకు నీటిని విడుదల చేస్తున్నామని, ఆ ప్రాంత ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఆమె కోరారు.

సంబంధిత పోస్ట్