పల్నాడు పాలనలో మహిళా అధికారులు

పల్నాడు జిల్లా పాలన, అభివృద్ధిలో మహిళా అధికారులు కీలక పాత్ర పోషిస్తున్నారు. జిల్లా కలెక్టర్‌గా కృతికా శుక్లా పగ్గాలు చేపట్టాక పాలనలో వేగం పెరిగింది. జేసీ సంజన సిన్హా, అటవీశాఖ అధికారి కృష్ణప్రియ, డీఆర్డీఏ పీడీ ఝాన్సీ రాణి, ఆర్డీవో మధులత సమన్వయంతో క్షేత్రస్థాయి సమస్యలను పరిష్కరిస్తున్నారు. ముఖ్యంగా రెవెన్యూ అంశాలపై కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించి, ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న ఫైళ్లను ఫోకస్ పెట్టారు.

సంబంధిత పోస్ట్