మహిళలకు నేరాల నివారణపై అవగాహన కార్యక్రమం

విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం భోజరాజపురం గ్రామంలో ఎస్‌హెచ్‌ఓ ఆధ్వర్యంలో 'అభ్యుదయం 2.0' మరియు పబ్లిక్ పర్సెప్షన్ కార్యక్రమంలో భాగంగా మహిళలకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలు, చిన్నారులపై నేరాల నివారణ, మాదకద్రవ్యాలు, గంజాయి దుష్ప్రభావాలు, సైబర్ నేరాల నుంచి రక్షణ, శక్తి యాప్ వినియోగం, రహదారి భద్రత, అలాగే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్థులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్