బొబ్బిలి మండలం చిత్రకోట బొడ్డవలస, వెంకటరాయుడుపేట గ్రామాల్లో సోమవారం నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో 14 దరఖాస్తులు వచ్చాయని బొబ్బిలి తహసీల్దారు మలిరెడ్డి శ్రీను తెలిపారు. రీసర్వే ఉప తహసీల్దారు శివున్నా యుడు, ఆర్ఎ రామ్కుమార్, వీఆర్వోలు, గ్రామపెద్దలు పాల్గొన్నారు.