పారాది సబ్ స్టేషన్‌లో పనులు.. పలుచోట్ల విద్యుత్ కట్

బొబ్బిలి డివిజన్ పరిధిలోని 33 కేవీ పారాది సబ్ స్టేషన్‌లో కొత్తగా 11 కేవీ బ్రేకర్ ఏర్పాటు పనుల కారణంగా శనివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతుందని బొబ్బిలి ఏఈ రఘు తెలిపారు. ఈ సమయంలో పారాది, మెట్టవలస, నారాయణప్పవలస, గొర్లెసీతారాంపురం, కొత్తపెంట, గున్నతోటవలస గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోనుంది.

సంబంధిత పోస్ట్