బొండపల్లి మండలంలోని నెలివాడ గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ పథకం పనులను ఎంపీడీఓ తులసీనాథ్, ఏపీఓ అరుణలు పరిశీలించారు. శుక్రవారం కొత్త చెరువులో జరుగుతున్న పనులతో పాటు ఫారం పాండ్స్ పనులు పరిశీలించారు. ఈ సందర్భంగా సిబ్బందికి పలు సూచనలు చేశారు.