4న భామినిలో మంత్రి లోకేశ్ పర్యటన

మంత్రి నారా లోకేశ్ ఈనెల 4న భామిని మండలంలో పర్యటించనున్నారు. రేపు ఉదయం విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి రోడ్డు మార్గంలో రాత్రి 7 గంటలకు భామిని చేరుకొని, టీడీపీ కార్యకర్తలతో ముఖాముఖిలో పాల్గొంటారు. ఆ తర్వాత రోజు సీఎం చంద్రబాబుతో కలిసి భామిని ఆదర్శ పాఠశాలలో మెగా పేరెంట్ & టీచర్స్ మీటింగ్లో పాల్గొంటారు.

సంబంధిత పోస్ట్