ఆపరేషన్ క్లీన్ స్వీప్ పనులను పరిశీలించిన కలెక్టర్

పార్వతీపురంలోని శివాలయం చెరువు వద్ద జరుగుతున్న ఆపరేషన్ క్లీన్ స్వీప్ పనులను జిల్లా కలెక్టర్ డా.ఎన్.ప్రభాకర రెడ్డి శనివారం పరిశీలించారు. చెరువులు, మురుగునీటి కాలువల పరిరక్షణతో పాటు ప్రజా ఆరోగ్య రక్షణకు జిల్లా యంత్రాంగం ప్రాధాన్యం ఇస్తోందని కలెక్టర్ తెలిపారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని డ్రైన్లు, స్టామ్ వాటర్ డ్రైన్లు, నాలాల్లో పూడికతీత పనులు చేపట్టామని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్