మన్యం జిల్లాలోకి మెంటాడ?

జిల్లాల పునర్విభజనలో భాగంగా మెంటాడ మండలం మన్యం జిల్లాలో కలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం సాలూరు నియోజకవర్గం మన్యం జిల్లాలో ఉన్నప్పటికీ, మెంటాడ మాత్రం బొబ్బిలి రెవెన్యూ డివిజన్లో ఉంది. అయితే, ఈ తాజా నిర్ణయాన్ని మండల వాసులు వ్యతిరేకిస్తున్నారు. ఒక నియోజకవర్గం ఒకే డివిజన్లో ఉండాలనే ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఈ మార్పులు జరుగుతున్నాయని తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్