రాజాం: మధ్యవర్తిత్వంపై న్యాయ అవగాహన సదస్సు

రాజాం కోర్టు ఆవరణలో సీనియర్ సివిల్ జడ్జి శారదాంబ అధ్యక్షతన సోమవారం న్యాయ అవగాహన సదస్సు, సమీక్షా సమావేశం నిర్వహించారు. జూలై నుంచి 90 రోజులు మధ్యవర్తిత్వంపై ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు. వివాహ వివాదాలు, గృహహింస, చెక్ బౌన్స్, సివిల్, రాజీకి వీలైన క్రిమినల్ కేసులు మధ్యవర్తిత్వంతో పరిష్కరిస్తామని తెలిపారు.

సంబంధిత పోస్ట్