దేవాడ మాంగనీస్ గనిలో అధికారుల తనిఖీలు

విజయనగరం జిల్లా దేవాడ మాంగనీస్ గనిలో రెవెన్యూ, మైనింగ్ శాఖలు గురువారం సంయుక్తంగా తనిఖీలు నిర్వహించాయి. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కార్యాలయ ఆదేశాలపై ఈ తనిఖీలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్, మైనింగ్ ఆర్‌ఎ, గరివిడి తహసీల్దార్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్