విజయనగరం: 'విద్యాసంస్థల సమీపంలో పొగాకు ఉత్పత్తులు విక్రయిస్తే చర్యలు'

విద్యాసంస్థల 100 మీటర్ల పరిధిలో పొగాకు ఉత్పత్తులు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ వకుల్ జిందాల్ హెచ్చరించారు. ఆదివారం 'ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్'లో భాగంగా విజయనగరంలో నిర్వహించిన తనిఖీల్లో 512 కేసులు నమోదు చేసి రూ.1,13,900 జరిమానా వేశారు. విద్యార్థుల భవిష్యత్‌ దృష్టిలోపెట్టి ఈ చర్యలు చేపట్టినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్