విజయనగరం: ధర్నాలు, ర్యాలీలకు ముందస్తు అనుమతులు తప్పనిసరి

శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ధర్నాలు, ర్యాలీలు, సమావేశాలు నిర్వహించేందుకు పోలీసు శాఖ నుంచి అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. పోలీసుశాఖ నుండి ఎటువంటి అనుమతులు లేకుండా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని ఎస్పీ స్వస్టంస్పష్టం చేశారు. ముందుగా సంబంధిత డిఎస్పీ కార్యాలయానికి దరఖాస్తు చేసుకొని, అనుమతులు పొందాలన్నారు.

సంబంధిత పోస్ట్