గిరిజనులకు గుడ్‌న్యూస్ చెప్పిన పవన్ కళ్యాణ్

రాష్ట్రంలోని అనేక మారుమూల గిరిజన గ్రామాలు నేటికీ అభివృద్ధికి ఆమడ దూరంలో ఆగిపోయాయి. చాలా గిరిజన గ్రామాల్లో ఇప్పటికీ సరైన రోడ్డు వసతి లేకపోవడంతో అనారోగ్యానికి గురైనప్పుడు రోగులను డోలీలో మోసుకెళ్లాల్సిన పరిస్థితి. ఈ క్రమంలో ఆ బాధలను తప్పించేందుకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చర్యలు చేపట్టారు. పార్వతీపురం జిల్లాలో రూ.46 కోట్లతో 19 రహదారులను నిర్మించనున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్