కోర్టులో లొంగిపోయిన పిన్నెల్లి వెంకటరామిరెడ్డి

AP: పల్నాడు జిల్లాలోని వెల్దుర్తి మండలం గుండ్లపాడు జంట హత్యల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఎనిమిదో నిందితుడు (A8) అయిన పిన్నెల్లి వెంకటరామిరెడ్డి కోర్టులో లొంగిపోయారు. కోర్టు ఆదేశాల మేరకు, విచారణ నిమిత్తం వెంకటరామిరెడ్డిని పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. ఈ జంట హత్యల కేసు దర్యాప్తులో భాగంగా ఈ పరిణామం ప్రాధాన్యత సంతరించుకుంది.

సంబంధిత పోస్ట్