గిద్దలూరులో నెలరోజులుగా నీటి సరఫరా నిలిచివేత, ప్రజల ఆందోళన

మార్కాపురం జిల్లా, గిద్దలూరు పట్టణంలోని కశెట్టి వారి బజార్‌లో గత నెల రోజులుగా ఇళ్లలో వాడుకునేందుకు నీరు సరఫరా సక్రమంగా జరగడం లేదు. దీంతో ఆ వీధి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సంబంధిత మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి నీటి సరఫరాను ప్రతిరోజు జరిగేలా చూడాలని, ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్