అధికారులపై కలెక్టర్ ఆగ్రహం

నిర్వాసితుల సమస్యలను అధికారుల దృష్టికి పలుమార్లు తీసుకెళ్లినా పట్టించుకోవట్లేదని జిల్లా కలెక్టర్ విజయ సునీత ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చిన నిర్వాసితులు తమ అర్జీలను కలెక్టర్‌కు అందజేస్తూ, ఎస్.డి.సి.ని పిలిచి, అన్ని కరెక్ట్ ఉన్నప్పుడు గెజిట్ లిస్టులో పేరు చేర్చాలి కదా అని ప్రశ్నించారు. దీనిపై కలెక్టర్ అధికారులపై అసహనం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్