పొగాకు వేలం కేంద్రాలను తనిఖీ చేసిన ప్రకాశం కలెక్టర్

ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజబాబు, పొగాకు కంపెనీలు ఉద్దేశపూర్వకంగా కొనుగోలును తిరస్కరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శనివారం ఆయన ఒంగోలులోని 1-ఒంగోలు-2 పొగాకు వేలం కేంద్రాలను తనిఖీ చేశారు. పొగాకు బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ విశ్వశ్రీతో కలిసి వేలం ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్, అధిక ఉత్పత్తిని సాకుగా చూపి కొనుగోలు చేయని కంపెనీ యాజమాన్యాలను సహించబోమని స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్