ప్రకాశం జిల్లాలో పోలీసుల ముమ్మర తనిఖీలు

భారత్, పాకిస్తాన్ సరిహద్దుల్లో గురువారం రాత్రి యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ప్రకాశం జిల్లా వ్యాప్తంగా పోలీసులు వాహనాలలో బస్టాండ్ లలో, రైల్వే స్టేషన్లలో ముమ్మర తనిఖీలను చేపట్టారు. అనుమానస్పద ప్రాంతాలను, లాడ్జీలను, తనిఖీ చేశారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ప్రతి ప్రాంతాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నట్లుగా పోలీస్ అధికారులు తెలిపారు. ఎవరైనా అనుమానితులు ఉంటే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలకు సూచించారు.

సంబంధిత పోస్ట్