ఎర్రగొండపాలెం నియోజకవర్గం పుల్లలచెరువు ఎస్సైగా బత్తుల బాబురావు నియమితులయ్యారు. ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఎస్సైగా గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు.