సింగరాయకొండ సీఐకి నూతన బాధ్యత

సింగరాయకొండ సీఐ హజరత్తయ్యకు నూతన బాధ్యత లభించింది. ఆయనను రాష్ట్ర పోలీస్ అధికారుల సంఘం ప్రధాన కార్యదర్శిగా ఎన్నిక చేశారు. ఈ మేరకు ఆదివారం ఎన్నికలు జరిగాయి. తనపై ఉంచిన నమ్మకాన్ని నెరవేర్చేందుకు బాధ్యతగా పని చేస్తానని హజరత్తయ్య అన్నారు. పోలీస్ సిబ్బంది హక్కుల కోసం కృషి చేస్తానని తెలిపారు.

సంబంధిత పోస్ట్