నేడు దర్శి కి రానున్న కలెక్టర్

ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో జిల్లా కలెక్టర్ బి. రాజాబాబు బుధవారం పర్యటిస్తారని తహసీల్దార్ శ్రావణ కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. శివరాజ్నగర్ వద్ద నిర్మించిన నూతన క్రికెట్ గ్రౌండ్ ను ఆయన పరిశీలిస్తారని చెప్పారు. ఈ నేపథ్యంలో సంబంధిత శాఖ పరమైన అధికారులు అందుబాటులో ఉండాలని తహసిల్దార్ ఆదేశించారు.

సంబంధిత పోస్ట్