దర్శి: సీఎం పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి

ఏపీ సీఎం చంద్రబాబు ఆగస్టు 2వ తేదీన దర్శిలో పర్యటిస్తున్న నేపథ్యంలో గురువారం సీఎం పర్యటన ఏర్పాట్లను ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామి పరిశీలించారు. సభ ప్రాంగణాన్ని, హెలిపాడ్ ను అధికారులతో కలిసి మంత్రి స్వామిని సందర్శించారు. అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రారంభించేందుకు సీఎం చంద్రబాబు దర్శికి వస్తున్నట్లు మంత్రి స్వామి అన్నారు. కార్యక్రమంలో స్థానిక అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్