కొత్తపల్లి సమస్యలపై వినతి

ప్రకాశం జిల్లా దర్శి మండలంలోని కొత్తపల్లి సర్పంచ్ రాము యాదవ్ జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్లను కలిసి, జిల్లా సర్పంచులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. గ్రామాల్లో మౌలిక వసతులు, అభివృద్ధికి నిధుల మంజూరు, పారిశుద్ధ్యం, తాగునీటి సమస్యలపై దృష్టి సారించాలని కోరారు.

సంబంధిత పోస్ట్