బేస్తవారిపేట ప్రభుత్వ వైద్యశాలను సందర్శించిన కలెక్టర్

మార్కాపురం జిల్లా కలెక్టర్ విజయ సునీత బుధవారం బేస్తవారిపేటలో పర్యటించి, అక్కడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించారు. రోగులకు అందుతున్న వైద్య సదుపాయాలపై ఆమె ఆరా తీసి, ఆసుపత్రి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో జేసీ శ్రీనివాసులు కూడా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్