కొమరోలు మండలంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం

మార్కాపురం జిల్లా కొమరోలు మండలంలో జనవరి 31వ తేదీ శనివారం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని ఏఈ శ్రీనివాసులు తెలిపారు. మరమ్మతుల కారణంగా తాటిచెర్ల మోటు విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలో గుండ్రెడ్డిపల్లి, తాటిచెర్ల మోటో పరిసర ప్రాంతాలలో ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోతుంది. ప్రజలు ఈ విషయాన్ని గమనించి విద్యుత్ శాఖ అధికారులకు సహకరించాలని ఏఈ శ్రీనివాసులు విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్