రాచర్ల: నీటి సమస్యను పరిష్కరించిన అధికారులు

ప్రకాశం జిల్లా రాచర్ల బీసీ కాలనీలో 20 రోజులుగా నీటి సమస్య ఎదుర్కొంటున్నారని సోషల్ మాధ్యమాలలో బుధవారం వెలుగులోకి వచ్చింది. నీటి బోరు చెడిపోయి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని గ్రహించిన అధికారులు వెంటనే నీటి బోరుకు గురువారం మరమ్మతులు నిర్వహించారు. నీటి సమస్య పరిష్కారం కావడంతో సామాన్యత అధికారులకు ప్రజా ప్రతినిధులకు బీసీ కాలనీ ప్రజలు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.

సంబంధిత పోస్ట్