రాచర్ల ఎస్సై కోటేశ్వరరావు బదిలీ

మార్కాపురం జిల్లాలో సోమవారం రాత్రి నలుగురు ఎస్సైలను బదిలీ చేస్తూ ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ బదిలీలలో భాగంగా ఎస్సై కోటేశ్వరరావును వెలిగండ్ల మండలానికి బదిలీ చేశారు. వెలిగండ్లలో విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ కృష్ణ పావనిని విఆర్ కు పంపారు. తర్లుపాడు ఎస్సై బ్రహ్మనాయుడుని కూడా విఆర్ కు పంపగా, ఆయన స్థానంలో శివ బసవరాజు బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ బదిలీలు జిల్లా పోలీసు యంత్రాంగంలో మార్పులకు దారితీశాయి.

సంబంధిత పోస్ట్