నేడు మార్కాపురం జిల్లాలో ఎస్పీ పర్యటన

మంగళవారం ఉమ్మడి ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు మార్కాపురం జిల్లాలో పర్యటించనున్నారు. రాచర్ల మండలం జేపీ చెరువు గ్రామ సమీపంలోని శ్రీ నెమలిగుండ్ల రంగనాయక స్వామి ఆలయాన్ని ఆయన సందర్శిస్తారు. ఏప్రిల్ 2 నుండి 5వ తేదీ వరకు జరగనున్న స్వామివారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను ఎమ్మెల్యే అశోక్ రెడ్డితో కలిసి ఎస్పీ పరిశీలించనున్నారు. అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్లను కూడా తనిఖీ చేస్తారు.

సంబంధిత పోస్ట్