కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు: తహసిల్దార్ ఆంజనేయ రెడ్డి

గిద్దలూరు మండలంలో పెట్రోల్ కొరత లేదని, డీజిల్ కొరత ఉన్నా రేపటికల్లా పరిష్కారం అవుతుందని తహసిల్దార్ ఆంజనేయ రెడ్డి తెలిపారు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలతో ప్రజలు ఆందోళన చెంది, బ్లాక్ మార్కెట్ వ్యాపారులు అదనంగా కొనుగోలు చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. వ్యవసాయ అవసరాలకు డీజిల్ కోసం సంయుక్త శాఖ నుంచి సర్టిఫికెట్ తెచ్చుకుంటే డీజిల్ సరఫరా చేయాలని పెట్రోల్ బంకులకు సూచించారు.

సంబంధిత పోస్ట్