గిద్దలూరులో అట్టహాసంగా ప్రమాణస్వీకారాల కార్యక్రమం

గిద్దలూరు మార్కెట్ యార్డ్ ఆవరణలో ఆగస్టు 4వ తేదీన కంభం, గిద్దలూరు మార్కెట్ యార్డ్ చైర్మన్లు బోర్డు చైర్మన్ ల ప్రమాణ స్వీకారాల కార్యక్రమం అట్టహాసంగా నిర్వహిస్తున్నామని శుక్రవారం ఎమ్మెల్యే అశోక్ రెడ్డి తెలిపారు. కార్యక్రమానికి మంత్రులు రవికుమార్, ఆనం రామనారాయణరెడ్డి, డోల బాల వీరాంజనేయ స్వామి తో పాటు ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు హాజరవుతారని ఎమ్మెల్యే అశోక్ రెడ్డి అన్నారు.

సంబంధిత పోస్ట్