కమిషనర్ అధ్యక్షతన విస్తృతస్థాయి సమావేశం

గిద్దలూరు పురపాలక సంఘ పరిధిలో ట్రేడ్ లైసెన్సుల అమలుపై మున్సిపల్ కమిషనర్ రమణబాబు అధ్యక్షతన అవగాహన కార్యక్రమం, మీడియా సమావేశం జరిగింది. నూతన మున్సిపల్ గజిట్ నెం. 231ను అమలులోకి తెచ్చినట్లు తెలిపారు. నగర పంచాయతీ నుంచి పురపాలక సంఘంగా మారినప్పటి నుంచి కేవలం 600 మంది మాత్రమే ట్రేడ్ లైసెన్సులు పొందారని, వారిలోనూ కొందరు రుసుములు చెల్లించలేదని వివరించారు.

సంబంధిత పోస్ట్