కనిగిరి: పాఠశాల అభివృద్ధికి తల్లిదండ్రులు భాగస్వామ్యం కావాలి

కనిగిరి మండలంలోని వెంగాలాయపల్లి ప్రాథమిక పాఠశాలలో గురువారం మెగా పేరెంట్స్-టీచర్ మీటింగ్ ఘనంగా నిర్వహించారు. ప్రధానోపాధ్యాయుడు స్వర్ణ రమణయ్య మాట్లాడుతూ విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నామన్నారు. ప్రతి సాయంత్రం యోగా బోధన కల్పిస్తున్నామని పేర్కొన్నారు. పాఠశాల అభివృద్ధిలో తల్లిదండ్రులు భాగస్వాములు కావాలని కోరారు.

సంబంధిత పోస్ట్