కనిగిరిలో విద్యుత్ సరఫరాకు అంతరాయం

మార్కాపురం జిల్లా కనిగిరి విద్యుత్ సబ్ స్టేషన్లో మరమ్మత్తు పనుల కారణంగా గురువారం ఉదయం 7 నుంచి 10 గంటల వరకు పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. ఒంగోలు బస్టాండ్, కోట్ల బజారు, మున్సిపల్ ఆఫీస్ వెనుక ప్రాంతం, పాతూరు, పాతూరు ఎస్సీ కాలనీ, బోయపాలెం, ముగ్గు బావి బజారు, ఓవి రోడ్డు, టకారిపాలెం ప్రాంతాలు ప్రభావితం కానున్నాయి. ఈ సమాచారాన్ని అధికారులు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్