పామూరు పంచాయతీకి అరుదైన గౌరవం

మార్కాపురం జిల్లాలోని పామూరు గ్రామ పంచాయతీ నాణ్యమైన పరిపాలన, పారదర్శక సేవలకు గాను ప్రతిష్ఠాత్మక ఐఎస్ఓ 9001:2015 గుర్తింపును సాధించింది. ఈ అంతర్జాతీయ స్థాయి గుర్తింపును జిల్లాలో మొట్టమొదటిసారిగా పొందిన గ్రామ పంచాయతీగా పామూరు నిలిచింది. ఇది గ్రామ పంచాయతీకి ఒక అరుదైన మైలురాయిగా నిలిచింది.

సంబంధిత పోస్ట్