కనిగిరిలో నేడు ప్రత్యేక బడ్జెట్ సమావేశం

మార్కాపురం జిల్లా కనిగిరి మున్సిపల్ కార్యాలయంలో శనివారం ఉదయం 11 గంటలకు మున్సిపల్ కౌన్సిల్ హాల్లో ప్రత్యేక సమావేశం జరగనుంది. మున్సిపల్ కమిషనర్ శ్రీధర్ తెలిపిన వివరాల ప్రకారం, మున్సిపల్ ఛైర్మన్ అబ్దుల్ గఫార్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో వైస్ ఛైర్మన్లు, పాలక సభ్యులు, అధికారులు పాల్గొంటారు.

సంబంధిత పోస్ట్