మర్రిపూడి లో కృత్రిమ కొరత

ప్రకాశం జిల్లా మర్రిపూడి మండలంలో పెట్రోల్, డీజిల్ కొరత సృష్టిస్తున్న పెట్రోల్ బంక్ నిర్వాహకులపై విమర్శలు వస్తున్నాయి. యుద్ధాన్ని సాకుగా చూపిస్తూ 'నో స్టాక్' బోర్డులు పెడుతున్నారు. రాష్ట్ర ఎన్నికలు ముగియడంతో పెట్రోల్ ధరలు పెరిగే అవకాశం ఉందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీంతో, పెట్రోల్ బంక్ నిర్వాహకులు ఉద్దేశపూర్వకంగా సరఫరా నిలిపివేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

సంబంధిత పోస్ట్