డ్రైవర్లకు సీఐ కౌన్సిలింగ్

సింగరాయకొండ పట్టణంలో గురువారం సీఐ శ్రీహరి ఆటో డ్రైవర్లకు కౌన్సిలింగ్ ఇచ్చారు. నిబంధనలు పాటించని, నిర్లక్ష్యంగా వ్యవహరించే డ్రైవర్లపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పరిమితికి మించి ప్రయాణికులను తరలించరాదని, డ్రైవింగ్ లైసెన్స్, ఆటో డాక్యుమెంట్స్ తప్పనిసరిగా దగ్గర ఉంచుకోవాలని సూచించారు. అనధికారికంగా ఏర్పాటు చేసిన ఎల్ఈడి లైట్లను తొలగించారు.

సంబంధిత పోస్ట్