కొండపి: లాడ్జిలలో విస్తృత తనిఖీలు

ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గం లో శుక్రవారం లాడ్జిలలో పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. కస్టమర్ల రికార్డును పరిశీలించిన అధికారులు లాడ్జి యాజమాన్యాలకు దిశా నిర్దేశం చేశారు. కొత్తవారికి రూములు ఇచ్చే సమయంలో వారి పూర్తి వివరాలు ఫోన్ నెంబరు సేకరించాలని పోలీసులు లాడ్జి నిర్వహకులకు తెలిపారు. అనుమానస్పదంగా ఎవరైనా అనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.

సంబంధిత పోస్ట్